నిఖిల్ కు నిర్మాతకు మధ్య వైరం.. 'స్పై' రిలీజ్ అవుతుందా? వాయిదా పడుతుందా?

వరుస విజయాలతో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే.సాధారణ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా అవతరించాడు.

ఈయన కెరీర్ లో కార్తికేయ 2( Karthikeya 2 movie ) సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఈయన సినిమా వాట్సఉంది అంటే అంచనాలు భారీగా పెరిగాయి.

Fact Behind The Fight Of Nikhil And Producer Details, Nikhil Siddharth, Spy Movi

నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత వెంటనే మళ్ళీ 18 పేజెస్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పై (Spy).యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమాను జూన్ 29న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్ కు మధ్య చిన్న క్లాష్( A small clash between the producer and Nikhil ) వచ్చిందట.

Advertisement
Fact Behind The Fight Of Nikhil And Producer Details, Nikhil Siddharth, Spy Movi

అది కూడా రిలీజ్ విషయంలో అని తెలుస్తుంది.నిఖిల్ ఈ సినిమాను వాయిదా వేయాలని.నిర్మాత అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలనీ.

ఎందుకంటే రిలీజ్ కు ఇంకా కొద్దీ సమయం మాత్రమే ఉంది.

Fact Behind The Fight Of Nikhil And Producer Details, Nikhil Siddharth, Spy Movi

అందుకే నిఖిల్ సినిమా వాయిదా వేస్తె బాగుంటుంది అనుకుంటే నిర్మాత మాత్రం ఇప్పటికే అమెజాన్ భారీ మొత్తంతో ఈ సినిమాను దక్కించుకున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడితే అమెజాన్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యి నిర్మాతకు భారీ నష్టం వస్తుందని ఆలోచిస్తున్నారట.అందుకే ఈయన విడుదల తేదీ వాయిదా వేయడానికి విముఖత చూపిస్తున్నారని టాక్.మరి చివరకు స్పై సినిమా వాయిదా పడుతుందో అదే సమయానికి రిలీజ్ అవుతుందో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు