ఈ సీ: ప్రభుత్వ గోడలపై పోస్టర్లు నిషేధం

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల గోడలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

తగిన డబ్బులు చెల్లించి బహిరంగ స్థలాల్లో నినాదాలు రాయడానికి, పోస్టర్లు అతికించడానికి, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, రాజకీయ ప్రకటనల ఏర్పాటుకు స్థానిక చట్టాలు అనుమతిస్తున్నట్లయితే ఆ పని నిబంధనల ప్రకారమే చేయాలని పేర్కొంది.

తాజా వార్తలు