ఈ గింజలు తింటే గుండె జబ్బులు మ‌టు మాయం

ప్రపంచంలో చాలా మంది అనేక రోగాల భారిన పడి చనిపోతున్నారు.చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం గుండెజబ్బులతో చనిపోతుంటే మిగిలినవారు డయాబెటిస్, క్యాన్సర్ల తో చనిపోతున్నారు.

గుండె జబ్బుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అధిక కొవ్వు శరీరంలో పేరుకొని పోవడం తద్వారా ఆ కొవ్వు గుండెకి పాకి చివరికి ప్రాణాపాయ స్థితికి రావడం జరుగుతోందని గుర్తించారు.మనిషి శరీరంలో అధిక శాతంలో ఉండే కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క మందు “అవిస గింజలు” అని ప్రపంచంలో ఈ అవిసగింజలు తప్ప వేరే ఏ మందు అయినా సరే బాడీ లోని కొలిస్ట్రాల్ ను తగ్గించడంలో 100 శాతం సక్సెస్ అవ్వలేకపోయామని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Eating These Nuts Can Lead To Heart Disease, Nuts, Flax Seeds, Heart Disease-�

శరీరంలో అధిక కొవ్వుతో లావుగా అయ్యి భాదపడేవాళ్ళు కానీ , గుండెల్లో కొవ్వు పెరిగి హార్ట్ ఎన్లార్జ్ తో భాదపడే వాళ్ళు.ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసగింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని.

ఉదయం నీళ్ళని తీసివేసి వాటిని తినడం వలన గింజలో కొవ్వుని కరిగించే పోషకాలు శరీరంలో కి చేరి కొవ్వుని కరిగిస్తుంది శాస్త్రవేత్తలు గుర్తించారు.అంతేకాదు బీపిని నియంత్రించడంలో కూడా అవిసగింజలు ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు.

Advertisement

ప్ర‌పంచంలోనే ఈ అవిసగింజలు అధిక కొవ్వుని కరిగించడంలో ముఖ్యమైన మెడిసిన్ అని గుర్తించిన శాస్త్రవేత్తలు .మన ఇండియా నుండి వీటిని అధిక మొత్తంలో మందుల తయారికి ఎగుమతి చేసుకుంటున్నారు.

ఆ హోటల్‌లో వడలు చూస్తే అమితాబ్ బచ్చన్ ఆగలేరంట.. ఎక్కడంటే..?
Advertisement

తాజా వార్తలు