రోజు ఉదయం ఈ మ్యాజికల్ జ్యూస్ తాగితే అధిక బరువు నుంచి రక్తహీనత వరకు ఎన్నిటికో చెక్ పెట్టవచ్చు

ఎంత డబ్బు ఉన్నా సరే ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మనశ్శాంతి కరువవుతుంది.

అందుకే బిజీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ జ్యూస్ ను రోజు ఉదయం తీసుకుంటే అధిక బరువు నుంచి రక్తహీనత వరకు ఎన్నో సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ జ్యూస్ ఏంటి.

దాని ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయి.అన్నది తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక కీర దోసకాయ( Cucumber )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక క్యారెట్ ను కూడా తీసుకుని వాటర్ తో వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలతో పాటు అర కప్పు గింజ తొలగించిన చెర్రీ పండ్లు వేసుకోవాలి.

ఆపై ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి తాగేయడమే.

రోజు ఉదయం ఈ మ్యాజికల్ జ్యూస్ తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.అలాగే రక్తహీనత బారిన పడ్డవారు రోజు ఈ జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతోంది.

దీంతో రక్తహీనత సమస్య అవుతుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అంతేకాదు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.ఎముకలు దృఢంగా మారతాయి.

Advertisement

గుండె పోటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. నిద్రలేమి సమస్య( Insomnia ) ఉంటే త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఉదయం ఈ జ్యూస్ తాగితే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.అలాగే చర్మం నిగారింపుగా యవ్వనంగా మెరుస్తుంది.

మరియు వృద్ధాప్య ఛాయలు సైతం త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

తాజా వార్తలు