కొబ్బ‌రి కాయ‌లో పువ్వు వ‌స్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం సాధారణంగా కొబ్బరి కాయలను కొట్టినపుడు ఒక్కో సారి అందులో పువ్వు వస్తుంటుంది.ఆ పువ్వు అసలు కొబ్బరి కాయలోకి ఎలా వస్తుందని చాలా మంది అనుమానపడుతుంటారు.

ఇలా పువ్వు రావడం మంచిదేనా అని సందేహిస్తుంటారు.కొబ్బరి కాయలో పువ్వు రావడం చాలా మంచిదని కొంత మంది చెబుతున్నారు.

ఈ ప్రకృతిలో అనేక చెట్లకు పూలు పూస్తాయి కానీ కొబ్బరి కాయల్లో పూసే పూలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి.అదేంటంటే.

అన్ని చెట్లకు పూలు పూసిన తర్వాత అవి రాలిపోయి వాటి ప్లేస్ లో కాయలు వస్తాయి.కానీ కొబ్బరి పూలు మాత్రం అలా కాదు.

Advertisement

చాలా డిఫరెంట్ గా ఉంటాయి.ఈ కొబ్బరి పువ్వులు కాయ లోపలో ఎలా పూస్తాయనే విషయాన్ని గురించి ఒక్కసారి తెలుసుకుంటే.

సాధారణంగా కొబ్బరిలో పూలు పూస్తాయి.ఇలా పూలు ఎక్కడి నుంచి వస్తాయనే విషయం చాలా మందికి అర్థం కాదు.

ఈ పూలు చాలా మెత్తగా ఉంటాయి.చూసేందుకు స్పాంజ్ లాగ మనకు అనిపిస్తాయి.

కొబ్బరి పువ్వును టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.ఇది కొంచెం తియ్యగా ఉంటుంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

మనం చూసిన కొబ్బరికాయలన్నింటిలోనూ పువ్వు ఉండదు.ఏదైనా ఒక కొబ్బరికాయలోనే పువ్వు ఉంటుంది.

Advertisement

ఇలా కొబ్బరికాయ కొట్టినపుడు మనకు పువ్వు వస్తే చాలా మంచిదని కొంత మంది పండితులు చెబుతున్నారు.ఇలా పువ్వు రావడం పాజిటివ్ ఎనర్జీకి సంకేతం అని అంటున్నారు.ఈ పువ్వును తినడం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు.

పాత రోజుల్లో ఈ పువ్వులను అమ్ముతూ కొంత మంది వ్యాపారం చేసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ఈ పువ్వులను ఎవరూ పెద్దగా విక్రయించడం లేదు.కానీ కొబ్బరి పువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి.

వాటి టేస్ట్ ను మాత్రం ఈ తరం మిస్సవుతోంది.

తాజా వార్తలు