మనం చాలా సందర్భాలలో వీధులలో కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా శబ్దం చేస్తూ ఉంటాయి.మన పెద్దలు వీటిని అప శకునంగా భావిస్తారు.
ఇంటి ముందు కానీ, వీధిలో కానీ కుక్కలు( Dogs ) ఏడుస్తున్నట్లు అనిపిస్తే వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.కుక్క అలా అరవడం చెడుకు సంకేతం అని చాలామంది పెద్దవారు నమ్ముతారు.
అయితే వాస్తవానికి కుక్క ఏడుపు ఏం సూచిస్తుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.ఏదైనా విపత్తు ( Disaster )లేదా సంఘటన జరగడానికి ముందే కుక్కకు సిగ్నల్స్ అందుతాయి.
అందుకే కుక్క ఏడుస్తుందంటే ఏదో విపత్తు రాబోతుందని చాలామంది పెద్దవారు నమ్ముతారు.

రాబోయే విపత్తులను సూచిస్తుందని ఎప్పుడైనా ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవాలి.ఇంకా కుక్క ఏడుపు దేనిని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.మీ ఇంటి బయట లేదా తలుపు వద్ద కుక్క మొరిగితే ఇది ఏదో ఒక వ్యాధిని సూచిస్తుంది.
మీ కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్యంతో బాధపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.ఒక కుక్క రాత్రి ఏడుస్తున్నట్లు శబ్దం చేస్తే అది పెద్ద దురదృష్టాన్ని సూచిస్తుంది.

అందుకే కుక్కను ఇంటి బయట ఏడవనివ్వకూడదు.కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.దీని వల్ల మీరు భారీగా నష్టపోతారు.ఏదైనా ఇంటి బయట కుక్క ఏడుస్తుంటే మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తి ఉన్నట్లయితే కుక్కలు దాన్ని పసిగట్టి అరవడం మొదలుపెడతాయి.అంతేకాకుండా రాహు కేతువులకు కారకుడు కుక్క.
అందుకే కుక్క ఏడుపు రాహు కేతువు( Rahu Ketu )ల అశుభాన్ని సూచిస్తుంది.మీ ఇంటి బయట కుక్క ఏడుస్తున్నట్లయితే తరిమేయండి.
కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించడం లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.అవసరమైన వ్యక్తికి దానం చేయండి.
ఎవరికి చెడు చెయ్యకూడదు.ఎవరి గురించి చెడు ఆలోచనలు మీ మనసులో ఉండకూడదు.