లవ్ యు రాజా అనే పదం పోసానికి ఎందుకు మానేరిజం గా మారింది ?

కొంత మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి.

వారు ఏం పని చేసిన, ఎలా చేసిన, ఎక్కడ ఉన్న ఆ పని లేదా ఆ అలవాటు వారిని అందరిలో కెల్లా బిన్నంగా ఉంటుంది.

ఆ అలవాటు తోనే వారిని అందరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు.మరి ముఖ్యం గా కొంత మంది ఎప్పుడు ఒకే మాట తమ మాటల మధ్యలో చెప్తూ దానిని ఊత పదంగా మార్చేస్తారు.

ఇక కొంత మంది అయితే వారు వేసే డ్యాన్స్ స్టెప్స్ తో ఆలా గుర్తు పట్టచ్చు.ఇలాంటి వారిని అనుకురాయించడం చాల సులభం అవుతుంది.

ఇప్పుడు అలాంటి ఒక మానేరిజం ఉన్న నటుడు గురించి మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఆ నటుడు మరెవరో కాదు.

Advertisement

పోసాని కృష్ణ మురళి.ఈయనకు చాల రకాల అలవాట్లు ఉంటాయి.

తరుచుగా అయన వేసుకున్న డ్రెస్ ని సరి చేసుకుంటూ ఉన్నట్టు గా కనిపిస్తారు.అలాగే అయన తరచుగా ఏం మాట్లాడిన రాజా అని లేదంటే ఎవరి నైనా మెచ్చుకోవాలన్న, లేదా ఉత్సాహపరచాలన్న కూడా ఐ లవ్ యు రాజా అంటూ ఉంటారు.

ఇలా భిన్నమైన మానేరిజమ్స్ కలిగి ఉండటం ఆయనలో కొంత భిన్నత్వాన్ని తెచ్చిపెట్టింది.అందుకే అయన చాల మందిలో ఉన్నప్పటికి యిట్టె గుర్తు పట్టచ్చు.

ఇక మరి ఈ వింత అలవాట్లు ఆయనకు రావడానికి గల కరణ అయన తన వృత్తిలో భాగంగా అలవాటు చేసుకున్నవే.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

ఒక సారి అయన చిన్న పిల్లల ప్రోగ్రామ్స్ కి జడ్జి గా వ్యవహరిస్తున్న క్రమం లో వారితో ఎలా మాట్లాడాలో అని కాస్త టెన్షన్ ఉండేదట.వారు సున్నితంగా ఉంటారు కాబట్టి ఒకేవేళ సరిగ్గా డ్యాన్స్ చేసిన, చేయకపోయినా వారిని ప్రోత్సహించడానికి ఈ ఐ లవ్ యు రాజా అనే పదం అన్నాడట.అయితే దేనికి ప్రతిగా ఒక పిల్లడు థాంక్యూ రాజా అని చెప్పడం తో అది నచ్చిన పోసాని ఇక దాన్నే తన మానేరిజం గా అలవాటు చేసుకున్నారు.

Advertisement

అప్పటి నుంచి ఆ పదం బాగా ఫెమస్ అయ్యింది.ఈ మధ్య కాలంలో కాస్త తక్కువ సినిమాల్లోనే నటిస్తున్న అయన ఉండే సన్నివేశాల్లో ఈ డైలాగ్ పక్క ఉండేలా చ్చుకుంటున్నారట చిత్ర బృందం.

తాజా వార్తలు