అవిశ్వాస తీర్మానంపై తెలుగు రాష్ట్రాల అధికారపార్టీల భిన్న వైఖరి

కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నాయి.

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం అవసరం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఈ క్రమంలోనే అంతా బాగానే ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మారం ఎందుకని ప్రశ్నించిన ఆయన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు