హైదరాబాద్ మాదాపూర్ మైండ్ స్పేస్ లో భారీ భవనాలు కూల్చివేత

హైదరాబాద్ లోని మాదాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు.అధునాతన సాంకేతిక విధానంతో బిల్డింగులను కూల్చివేశారు.

భవనాల కూల్చివేతకు అధికారులు భారీగా పేలుడు పదార్థాలను వినియోగించారు.ఆ ప్రాంతంలో కొత్త భవనాలను నిర్మిస్తామని అధికారులు వెల్లడించారు.

కాగా ఈ భారీ భవనాల కూల్చివేత ప్రక్రియను ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ పర్యవేక్షించింది.అయితే రెండు భవనాలను కూల్చివేయడంతో చుట్టు పక్కల ప్రాంతం అంతా దుమ్ము ధూళి వ్యాపించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు