మాజీ మంత్రి కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు అందింది.ఈ మేరకు కేటీఆర్(KTR) పై కాంగ్రెస్(Congress) కంప్లైంట్ చేసిందని తెలుస్తోంది.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.కాగా హైదరాబాద్( Hyderabad) లో ఓటు వేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడిన సంగతి తెలిసిందే.

కాగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగా.మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదైంది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు