AP BJP : ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం క్లారిటీ..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల వ్యవహారంపై బీజేపీ( BJP ) హైకమాండ్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పార్టీలు( BJP TDP Janasena ) కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వానికి పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది.

అనంతరం ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని యోచనలో ఉందని తెలుస్తోంది.

Clarity On Bjps Supremacy Over Alliances In Ap

ఇప్పటికే జాతీయ సమావేశాల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు( AP BJP Leaders ) ఢిల్లీలోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే రాష్ట్ర నేతలను అభిప్రాయాలను హైకమాండ్ తెలుసుకుంది.ఈ క్రమంలోనే విశాఖ టూర్ తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

అలాగే ఇప్పటికే చంద్రబాబుతో( Chandrababu ) చర్చించిన బీజేపీ హైకమాండ్ మరోసారి ఆయనను పిలిచే అవకాశం ఉందని సమాచారం.దీంతో ఒకటి రెండు రోజుల్లో మూడు పార్టీల పొత్తులపై స్పష్టత రానుంది.

Advertisement
Clarity On Bjps Supremacy Over Alliances In Ap-AP BJP : ఏపీలో పొ�
ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?

తాజా వార్తలు