అమరావతి భూముల కేసులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు

అమరావతి భూములు కేసు దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా రెండు రోజులుగా ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీ మాజీమంత్రి నారాయణతో పాటు ఆయన కుమార్తె, బంధువుల నివాసాల్లో సీఐడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ సోదాలలో అధికారులకు కీలకమైన ఆడియో క్లిప్ లభించిందని తెలుస్తోంది.

ఈ క్లిప్ లో నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ ఉందని సమాచారం.మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ ఫోన్ లో వివరించారు.

తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో నటించిన స్టార్ హీరో ఈయన ఒక్కడేనా..?
Advertisement

తాజా వార్తలు