మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.రాజకీయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ఆడియో పోస్ట్ చేశారు.
నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నా.రాజకీయం నా నుంచి దూరం కాలేదని చెప్పారు.
దీంతో చిరు మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.? లేక ఏదైనా మూవీ ప్రమోషనా.? అనే సందేహాం సర్వత్రా నెలకొంది.ఈ క్రమంలో చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy