చిరంజీవి విశ్వంభర లో సెట్లోనే దర్శకుడిపై అరిచిన చిరంజీవి...మ్యాటరేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే చాలామంది తమదైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

చిరంజీవి( Chiranjeevi ) హీరోగా వస్తున్న విశ్వంభర సినిమా ( Vishwambhara movie )షూటింగ్ సెట్ లో చిరంజీవి డైరెక్టర్ వశిష్ట మీద అరిచాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అయితే వశిష్ఠ ఒకరోజు ఒక సీన్ చెప్పి మరొక సీన్ షూట్ చేశారట.దానివల్ల చిరంజీవి విపరీతంగా కోపానికి వచ్చి అతనిమీద అరిచాడట.

ఒక సీన్ షూట్ ను చెప్పి తీరా టైమ్ కి వేరే సీన్ చేయాలనుకుంటున్నావా అని అడిగాడట ఇక రేపు చేయబోయే సీన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ముందే ఇవ్వాలని దర్శకుడు కి చెప్పారట.దాంతో అందులో నటించే యాక్టర్స్ మీద ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, క్లారిటీ ఉంటుందనే ఉద్దేశ్యం తోనే తను సినిమాలు చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Chiranjeevi Yelled At The Director On The Set Of Chiranjeevi Vishwambhara What I
Advertisement
Chiranjeevi Yelled At The Director On The Set Of Chiranjeevi Vishwambhara What I

వాటిని అందుకునే విధంగా వశిష్ఠ ఈ సినిమాను చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఆయన్ మీద పెద్ద బాధ్యత అయితే ఉందనే చెప్పాలి.చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేస్తున్నాడు ఇది కనుక సక్సెస్ ఫుల్ గా చేసినట్టైతే తనకు మంచి ఆఫర్లు వస్తాయి.

లేకపోతే మాత్రం ఆయనకు అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.

Chiranjeevi Yelled At The Director On The Set Of Chiranjeevi Vishwambhara What I

అందువల్లే తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కాబట్టి వీళ్ళకి ఈ సినిమా అనేది చాలా కీలకంగా మారబోతుంది.ఇక కళ్యాణ్ రామ్( Kalyan Ram ) తో బింబిసారా అనే సినిమా చేశాడు.

ఈ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా తో ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement

తాజా వార్తలు