చిరంజీవి పాత సినిమా పేర్లతో తెరకెక్కిన కొత్త సినిమాలేంటో తెలుసా?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొంత కాలంగా కొత్త పుంతలు తొక్కుతుంది.

వేరే భాషలో విజయం సాధించిన సినిమాలను ఆయా భాషల్లోకి వెంటనే రీమేక్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

అటు గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా పాత సినిమా టైటిల్స్‌ ను కొత్త సినిమాలకు పెట్టడం కూడా కామన్ అయిపోయింది.అందులో చిరంజీవి పాత టైటిల్స్‌ తో తెరకెక్కిన సినిమా టైటిల్స్‌ ను కొత్త సినిమాకు పెడుతున్నారు.

ఈ యేడాది విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి చిరంజీవి పాత సూపర్ హిట్ మాస్టర్ పెట్టారు.తాజాగా శ్రీనివాస్ రెడ్డి చిరంజీవి పాత టైటిల్ ముగ్గురు మొనగాళ్లు టైటిల్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నాడు.

మొత్తంగా చిరంజీవి పాత టైటిల్స్‌ తో తెరకెక్కిన చిత్రాలను ఏంటో మీరు ఓసారి చూడండి.*చిరంజీవి పాత టైటిల్ ముగ్గురు మొనగాళ్లు టైటిల్‌తో శ్రీనివాస్ రెడ్డి కొత్త సినిమా తెరకెక్కుతోంది.

Advertisement
Chiranjeevi Old Movies Titles Repeated Again, Chiranjeevi, Old Movie Titles, Rep

*చిరంజీవి పాత సూపర్ హిట్ మూవీ మాస్టర్ టైటిల్‌తో విజయ్ సూపర్ హిట్ అందుకున్నాడు.

Chiranjeevi Old Movies Titles Repeated Again, Chiranjeevi, Old Movie Titles, Rep

*చిరంజీవి పాత సూపర్ హిట్ మూవీ దొంగ టైటిల్‌తో వచ్చి విజయం సాధించాడు కార్తి.

Chiranjeevi Old Movies Titles Repeated Again, Chiranjeevi, Old Movie Titles, Rep

*చిరంజీవి సూపర్ హిట్ ఖైదీ టైటిల్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కార్తి.

Chiranjeevi Old Movies Titles Repeated Again, Chiranjeevi, Old Movie Titles, Rep

*మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ గా వచ్చి విజయం సాధించాడు నాని.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
కోలీవుడ్ హీరోతో చరణ్ మల్టీస్టారర్ మూవీ... ఖుషి అవుతున్న మెగా ఫాన్స్! 

*మెగాస్టార్ చిరంజీవి రాక్షసుడు టైటిల్‌తో ఓకే అనిపించాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

Advertisement

*మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు తొలి సినిమాకు టైటిల్ కూడా చిరంజీవి సూపర్ హిట్ విజేత పెట్టుకోవడం విశేషం.

*చిరంజీవి యముడికి మొగుడు టైటిల్‌ పెట్టుకున్న విజయం సాధించలేకపోయాడు అల్లరి నరేష్.

*చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా వచ్చిన సూపర్ హిట్ బిల్లా రంగా పేరుతో కూడా ఓ సినిమా తెరకెక్కింది.

*చిరంజీవి ఓల్డ్ గూఢచారి నెం.1 టైటిల్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు యాక్షన్ కింగ్ అర్జున్.

*మెగాస్టార్ తొలి చిత్రం ప్రాణం ఖరీదు పేరుతో మరో సినిమా వచ్చింది.

*చిరంజీవి సూపర్ హిట్ ఓల్డ్ సూపర్ హిట్ పున్నమి నాగుతో ఆకట్టుకోలేక పోయింది ముమైత్ ఖాన్.

తాజా వార్తలు