టీజర్ తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకున్న 'భోళా శంకర్'!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో భోళా శంకర్( Bhola Shankar ) ఒకటి.

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు భారీ సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.

అందుకే చేస్తున్న సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తున్నాడు.మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Chiranjeevi Bhola Shankar Teaser, Shiva Ratri 2023, Bhola Shankar, Megastar Chir

తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమా( Vedalam Movie Remake )కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందులో కాస్త నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.చుసిన కథలను రీమేక్ చేస్తే ఏముంటుంది.కొత్త కథలతో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ సైతం చిరును రిక్వెస్ట్ చేసారు.

అందుకే ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ రావడంతో అంచనాలు అంతగా పెట్టుకోలేదు.కానీ నిన్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది.

Advertisement
Chiranjeevi Bhola Shankar Teaser, Shiva Ratri 2023, Bhola Shankar, Megastar Chir

ముందు నుండి ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని పోయి ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేయడంలో టీజర్ బాగా హెల్ప్ అయ్యింది.మెహర్ రమేష్( Mehar Ramesh ) చిరును ప్రజెంట్ చేసిన తీరు ఆయన డైలాగ్ స్వాగ్ అందరిని ఆకట్టుకుంది.

రీమేక్ ను మెహర్ రమేష్ హ్యాండిల్ చేసిన తీరు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

Chiranjeevi Bhola Shankar Teaser, Shiva Ratri 2023, Bhola Shankar, Megastar Chir

దీంతో మరో హిట్ చిరు ఖాతాలో పడడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా చూడచ్చు అనే టాక్ అయితే వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో చిరు సరసన తమన్నా( Tamannaah ) హీరోయిన్ గా నటిస్తుండగా.

కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు