ఏపీలో త్వరలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది.ఓట్ల లెక్కింపు కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్ ల నిర్వహణ వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా( CEO Mukesh Kumar Meena ) సమీక్ష నిర్వహించారు.
ఈ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ క్రమంలోనే ఓటర్ల నమోదు,( Voter Registration ) పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పనతో పాటు పలు మార్పులు చేర్పులు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy