సింహాన్ని గాల్లోకి ఎగిరేసి ఫుట్ బాల్ ఆడిన గేదెల మంద... వీడియో వైరల్..

సింహం అంటే అడవికి రాజు అని దాదాపు అందరికీ తెలిసిన విషయమే.సింహాలు ఎప్పుడూ పడితే అప్పుడు కుక్కల వేటాడవు.

సింహానికి ఎప్పుడు వేటాడాలనిపిస్తుందో అప్పుడే అది ఓపికతో వేచి ఉండి ఏనుగు కుంభస్థలాన్ని కొడుతుంది.అంటే దీనికి అర్థం అది కచ్చితంగా తన టార్గెట్ ను రీచ్ అవుతుంది అని అర్థం.

మనం డిస్కవరీ ఛానల్ లో సింహాలు జింకలను, గేదెల మందపై దాడి చేసి వాటి ఆకలిని తీర్చుకుంటూ ఉంటాయి.అలాంటప్పుడు సింహాన్ని గేదెల మంద చూస్తే కచ్చితంగా పరుగు తీస్తుంది.

కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక సింహాన్ని గేదెలు వాటి తలలతో ఫుట్బాల్ ఆడుకున్నాయి.సింహం ఎక్కువగా గేదెలను వేటాడితే అది మళ్లీ ఐదు రోజుల వరకు వేటకు వెళ్లవలసిన అవసరం ఉండదు.

Advertisement
Buffalo Herd Flick Lion Cub In Air Video Viral Details, Buffalo Herd, Flick Lion

అయితే వేటాడే సింహాలకు గేదెలను చంపడం అంత తేలికైన విషయం మాత్రం కాదు.కొన్నిసార్లు ఆ గేదెలు అన్నీ కలిసి సింహాన్ని ఎదిరిస్తూ ఉంటాయి.

అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎక్కువసార్లు సింహాలు గేదెలను గుంపుగా వేటాడుతాయి.

ఎందుకంటే గేదెలు వాటి కొమ్ములతో సింహాలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.

Buffalo Herd Flick Lion Cub In Air Video Viral Details, Buffalo Herd, Flick Lion

అందుకోసం గుంపుగా వాటిపై దాడి చేసి వాటిని చంపుతాయి.కానీ ఈ వీడియోలో ఒక సింహం పిల్ల పై గేదెల మంద దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో సింహం పిల్ల చుట్టూ గేదెల మంద కనిపిస్తుంది.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
బిజీ రోడ్డుపై రాంగ్ రూట్‌లో పిల్లాడు బైక్ రైడింగ్.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!

గేదెలు వాటి కొమ్ములతో ఫుట్ బాల్ ని కొట్టినట్టు సింహాన్ని గాలిలోకి విసరడం ఈ వీడియోలో చూడవచ్చు.సింహం పిల్ల ను చాలాసార్లు గాలిలోకి విసిరిన దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ చేశారు.

Advertisement

ఈ వీడియో ఎర్త్ రీల్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తే, ఈ వీడియోను కోటి మందికి పైగా చూశారు.

తాజా వార్తలు