ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్(BRS) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

లోక్ సభ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో కావాలనే బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని పిటిషన్ లో తెలిపారు.ఈ క్రమంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.

BRS To The High Court In The Matter Of Phone Tapping..!, BRS, High Court, Telang

అలాగే తమ ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానానికి విన్నవించారు.మరోవైపు బీఆర్ఎస్ ఫిర్యాదుపై ఇవాళ స్పందిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?
Advertisement

తాజా వార్తలు