సింహాచలం అప్పన్న చందనోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రికి చేదు అనుభవం

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కి చేదు అనుభవం ఎదురయింది ఆలయంలో దర్శనం చేసుకుని మంత్రి వస్తుండగా మంత్రి డౌన్ డౌన్ నినాదాలతో భక్తులు నినాదాలు చేశారు.

చందనోత్సవం సందర్భంగా ఆలయంలో చేసిన ఏర్పాట్ల పైన భక్తులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు.

ఇప్పటికీ క్యూ లైన్లు కదలకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు విఐపి ల సేవలో ఆలయ అధికారులు తరిస్తున్నారు.దీనిపైన విశాఖ శారదాపీఠం స్వామి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల అవస్థలు కొనసాగుతున్నాయి.

మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తాజా వార్తలు