కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బండి గెలుపు

బండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేత కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు.

ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.

Latest Rajanna Sircilla News