జిల్లా గణాంక దర్శన పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముఖ్య ప్రణాళిక శాఖ వారి చే తయారు చేసిన (జిల్లా గణాంక దర్శని) రాజన్న సిరిసిల్ల జిల్లా హ్యాండ్ బుక్ అఫ్ స్టాటిస్టిక్స్- 2022-23′ ను విడుదల చేసినారు.శుక్రవారం ఐ.

 District Collector Sandeep Kumar Jha Unveiled The District Statistical Vision Bo-TeluguStop.com

డి.ఓ.సి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రమును ప్రగతి ప్రథములో నడిపించుటకు గణాంకాలు అయువు పట్టు అని, ఈ సమాచారం అందరికి ఉపయుక్తముగా ఉంటుందని తెలుపుతూ గణాంక శాఖ జిఎస్ డిపి, తలసరి ఆదాయము లెక్కింపు చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రపంచానికి తెలుపుటలో తోడ్పడుతుందని తెలిపారు.

ఈ గణాంక దర్శిని పుస్తకం ద్వారా గణాంకలు రూప కల్పన మరియు డాటా ఆధారంగా పలు నిర్ణయాలు తీసుకోవటం లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని పలు అంశం పై డాటా సేకరణ, విశ్లేషణ వలన జిల్లా అభివృద్ది కి తోడ్పడుతున్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి పూర్ణ చంద్ర రావు, బి.చంద్రమౌళి, ఎన్ .శ్యాంసుందర్, ఉప గణాంక అధికారి, సీనియర్ సహాయకులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube