అల్పాహారంలో వైట్ బ్రెడ్ తింటున్నారా..? అయితే ఈ వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే..!

ఈ మధ్యకాలంలో చాలామంది ఉదయం పూట టిఫిన్ గా వైట్ బ్రెడ్( White bread ) ను తీసుకుంటూ ఉన్నారు.

అయితే టిఫిన్ లో వైట్ ప్లేట్ ను తీసుకోవడం వలన ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

ఆఫీసుకు లేదా పాఠశాలకు వెళ్లే తొందరలో హడావిడిగా వైట్ బ్రెడ్ ను చాలామంది తింటూ ఉన్నారు.దీంతో వారు రకరకాల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.

అయితే ఉదయం ఇంట్లో టిఫిన్ రెడీ చేయడానికి బద్ధకంగా ఉన్న వ్యక్తులు ఎక్కువగా వైట్ బ్రెడ్ పైనే ఆధారపడుతున్నారు.కానీ ఇలా చేయడం వలన చాలా హాని జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నారు.

అయితే వైట్ బ్రెడ్ ఎక్కువగా తినడం వలన చాలా నష్టాలు వస్తాయి.ప్రస్తుతం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Are You Eating White Bread For Breakfast But Its Like Buying These Diseases ,
Advertisement
Are You Eating White Bread For Breakfast But It's Like Buying These Diseases ,

వైట్ బ్రెడ్ లలో ఉప్పు, ప్రిజర్వేటివ్ ఎక్కువగా వాడుతారు.ఎందుకంటే చాలా కాలం వరకు వీటిని మార్కెట్లో విక్రయించేందుకు ఉపయోగిస్తారు.కానీ అవి ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కాదు.

ఎందుకంటే వీటిని తినడం వలన రక్తపోటు( blood pressure ) పెంచుతాయి.ఇక వైట్ బ్రెడ్ ఎక్కువగా తినే వారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

వైట్ బ్లడ్ లో కార్బోహైడ్రేట్స్, శుద్ధి చేసిన చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి.వీటిని తినడం వలన శరీరానికి చాలా నష్టం కలుగుతుంది.

Are You Eating White Bread For Breakfast But Its Like Buying These Diseases ,

ఇక ప్రతిరోజు దీనిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి, కొవ్వు, చాలా త్వరగా పెరిగిపోతుంది.దీంతో మధుమేహం, ఊబకాయం లాంటి ప్రమాదకరమైన సమస్యలు తలెత్తుతాయి.బ్రెడ్ లో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
సికిందర్ మూవీ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇంత దారుణమా?

అందుకే వీటిని తినడం వలన బీపీ పెరిగే ప్రమాదం కూడా ఉంది.ఇక అధిక రక్తపోటు వల్ల గుండెకి రక్త సరఫరాలలో అంతరాయం ఏర్పడుతుంది.

Advertisement

దీంతో కోరినరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాలాల వ్యాధి, గుండెపోటు లాంటి ప్రమాదం ఉంటుంది.అందుకే తృణధాన్యాలు తీసుకోవడం చాలా ఉత్తమం.

తాజా వార్తలు