సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ గవర్నర్..!!

రేపటి నుండి సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో సందడి నెలకొంది.ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు స్టార్ట్ అయ్యాయి.

దీంతో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో.వాహనాదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంక్రాంతి అతిపెద్ద పండుగ కావటంతో చాలామంది తమ సొంత ఇళ్ళకు చేరుకుంటున్నారు. మూడు రోజులు ఏంతో ఆహ్లాదకరంగా జరిగే ఈ పండగ సమయంలో ఇళ్ళలో ప్రేమ, ఆప్యాయతలు చాటుకుంటూ రకరకాల వంటకాలు చేసుకుంటారు.

భారతదేశంలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకున్నేది.రెండు తెలుగు రాష్ట్రాలే.

Advertisement

దీంతో ఇప్పటికే ఏపీ సీఎం జగన్ సహా చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

"భోగి మంటలు, రంగు వల్లులు, హరిదాసులు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, ధాన్యపు సిరులు గ్రామ సీమలకు.సంక్రాంతి శోభను తీసుకొచ్చాయి.

అని గవర్నర్ స్పష్టం చేశారు.ఈ పండుగ శుభవేళలో తెలుగు లోగిళ్లలో ఆనంద సిరులు వెల్లువిరయాలని ఆకాంక్షించడం జరిగింది.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు