తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది ప్రయత్నాలు చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు.
ఇక ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డివంగా ( Sandeep vanga )తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ప్రస్తుతం ఆయన అనిమల్ సినిమా( Animal movie )తో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.దాంతో ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో మరొక హీరో నటించే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమాతో సందీప్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తనెంటో నిరూపించాలని చూస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని రీ చెక్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు.మొత్తానికి అయితే స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరోని ఒక క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ విషయం మీద సందీప్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు విపరీతమైన వైరల్ అవుతుంది.ఇక ఇలాంటి క్రమంలో సందీప్ గాని ప్రభాస్ గాని ఈ సినిమా మీద స్పందిస్తే తప్ప ఇలాంటి న్యూస్ లను నమ్మాల్సిన అవసరం లేదు అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.మొత్తానికైతే ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతుందనే విషయం అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది.
రాజసాబ్( Rajasab ) కల్కి సినిమాల షూట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy