తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.

రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు ఆలయ పండితులు, అర్చకులు, టీటీడీ అధికారులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు.

కాగా రేపటి నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

Ankurarpana For Tirumala Srivari Brahmotsavam Today-తిరుమల శ్ర
ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు