ఆనందం ఫెమ్ 'ఆకాష్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

ఆకాష్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరో.

తన తొలి సినిమా రోజా వనం.

ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఈ సినిమా అనంతరం బాలచందర్ తనను చిరంజీవుడ సినిమాలో సెకెండ్ హీరోగా పెట్టినట్లు చెప్పాడు.

Anadam Fame Akash Property Details, Akash, Anandam, Roja Vanam, Tollywood -ఆ�

ఆ తర్వాత ఆనందం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు.తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.తను సినిమాల్లోకి రాక ముందే బాగా ఉన్నత కుటుంబం అని చెప్పాడు.

లండన్ లో తనకు సొంతంగా పెట్రోల్ బంక్ ఉందని చెప్పాడు.అటు కుటంబ సభ్యుల మధ్య పొత్తుల మరికొన్ని బంకులు ఉన్నట్లు వెల్లడించాడు.

Advertisement

తాను చిన్నప్పటి నుంచి లండన్ లోనే ఉన్నట్లు చెప్పాడు.అక్కడే ఓ స్కూల్లో తమిళం నేర్చుకున్నట్లు తెలిపాడు.

తన తల్లి తమిళనాడుకు చెందిన వారని చెప్పాడు.వాళ్ల కుటుంబ సభ్యులు టీ పౌడర్ బిజినెస్ చేసే వాడని చెప్పాడు.

వాళ్లు శ్రీలంకలో ఉండేవారని.తాను కూడా శ్రీలంకలోనే పుట్టానని వెల్లడించాడు.

ఆ తర్వాత లండన్ కు వెళ్లినట్లు చెప్పాడు.తన తండ్రి తెలుగు వ్యక్తి అని చెప్పాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తనకు బ్రిటీష్ పాస్ పోర్టు ఉందని వెల్లడించాడు.అటు ఆనందం సినిమా షూటింగ్ సమయంలో తాను ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు చెప్పాడు.

Advertisement

తాజ్ హోటల్లో రూం ఇస్తామని ప్రొడ్యూసర్ చెప్పినా.డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు చెప్పాడు.

తన దగ్గర పనిచేసే మేకప్ మెన్, అసిస్టెంట్ల బాగోగులు కూడా తానే చూసుకునే వాడినని చెప్పాడు.సినిమాలు తక్కువ డబ్బులు పెట్టి తీయడం మంచి పద్దతి అన్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు 10 కోట్ల బడ్జెట్ పెట్టడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.అంత డబ్బు తనకు ఇస్తే దానికంటే మంచి సినిమా చేసే వాడినని వెల్లడించాడు.

చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు.మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నాడు.

తాజా వార్తలు