వెంకటగిరి సీటు నాదే..: ఎమ్మెల్యే ఆనం

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

వెంకటగిరి సీటు తనదేనని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు పని చేస్తామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.తాను భావించినట్లే చంద్రబాబు నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Anam Ramanarayana Reddy To Contest From Venkatagiri Constituency,Venkatagiri Con

తనను ఎలా గౌరవించాలో చంద్రబాబు( Chandrababu Naidu )కు తెలుసని వెల్లడించారు.

ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?
Advertisement

తాజా వార్తలు