ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్‎కు ఆహా గ్రీన్‎సిగ్నల్

సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్‎కు ఆహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందే అన్ స్టాపబుల్ ప్రభాస్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 అభిమానుల ముందుకు రానుంది.కాగా ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆహా ఓటీటీ అభిమానులకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చిందనే చెప్పొచ్చు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు