మహేష్, ప్రభాస్ ల గుట్టు విప్పిన నటుడు.. ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్.వీరిద్దరూ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు.

ఇక వీరికి ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.తమ నటనతో స్టార్ హీరోలు గా నిలిచారు.

ఇదిలా ఉంటే వీరిద్దరి గురించి ఓ నటుడు తమ గుట్టు బయట పెట్టాడు.ఇంతకీ ఆయన ఎవరో కాదు కార్తీక్ సుబ్బరాజు.

తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన కార్తీక్ సుబ్బరాజు ఎన్నో సినిమాలలో పాజిటివ్, నెగటివ్ పాత్రలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలో మెప్పించాడు.18 ఏళ్ల నుండి ఇండస్ట్రీ లోనే ఉన్న కార్తీక్ సుబ్బరాజు చాలా వరకు విలన్ పాత్రలతో మెప్పించాడు.ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు, ప్రభాస్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Subbaraju, Mahesh Babu, Prabhas, Tollywood, Comments, Gloe Club House Staion
Advertisement
Subbaraju, Mahesh Babu, Prabhas, Tollywood, Comments, Gloe Club House Staion-మ

ఎవరికైనా తమ అభిమాన హీరోల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది.ఇక చాలా వరకు తమ అభిమాన హీరోల గురించి తెలుసుకోవడానికి బాగా ప్రయత్నాలు చేస్తుంటారు.అలా ఆ హీరోలతో నటించిన వాళ్లే కొన్ని విషయాలు బయట పెడుతుంటారు.

ఇక కార్తీక్ సుబ్బరాజు కూడా ప్రభాస్, మహేష్ బాబు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Subbaraju, Mahesh Babu, Prabhas, Tollywood, Comments, Gloe Club House Staion

ఇక తాజాగా గో క్లబ్ హౌస్ స్టేషన్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు కొన్ని విషయాలు పంచుకోగా.అందులో మహేష్ బాబు చూడటానికి చాలా సున్నితంగా కనిపిస్తాడని తెలిపాడు.ఆయన కచ్చితత్వం ఉన్న నటుడని తెలిపాడు.

ప్రతి ఒక్క విషయంలో స్పష్టత కోరుకుంటానని, ఏ పని లో నైనా పర్ఫెక్ట్ ను కోరుకుంటాడని తెలిపాడు.ఇక ప్రభాస్ చూడటానికి కఠినంగా కనిపించిన సున్నితమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని తెలిపారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

పైగా అతనితో కలిసి నటించడం సరదాగా ఉంటుందని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు