ప్రకాశం జిల్లా లక్కవరంలో ఏసీబీ దాడులు

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది.లక్కవరం సచివాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ సుజాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.ఈ నేపథ్యంలో సచివాలయంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ACB Raids In Lakkavaram Of Prakasam District-ప్రకాశం జిల్�
తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..

తాజా వార్తలు