హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై కేసు నమోదు

హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడు రజనీ కుమార్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

డీ ఏ వీ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మాధవి పై కూడా కేసు నమోదు చేశారు.నిందితుడికి 20 ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఏ సీ పి సుదర్శన్ తెలిపారు.

A Case Has Been Registered Against The Accused In The Hyderabad Banjara Hills DA

బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బాలిక తల్లీదండ్రులు తమకు న్యాయం జరగాలి అంటూ ఆందోళన చేపట్టారు, ప్రిన్సిపాల్ ని కూడా అరస్ట్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు.

మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు