వాస్తు శాస్త్రం( Vastu shastra ) ప్రకారం ఈ చెట్టు మీ ఇంట్లో ఉందంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఇవి తెలుసుకోవాల్సిందే.ఈ నిజాలని తెలుసుకుంటే మీరు వెంటనే షాక్ అవుతారు.
ఈ చెట్ల గురించి మీరు ఈ విషయాలను తెలుసుకున్నట్లయితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.ఈ చెట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఈ చెట్టు ఎటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది? అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఈ చెట్టును గరుడ వర్ధనం( Garuda Vardhanam ) అని కూడా పిలుస్తూ ఉంటారు.దీనికి ఈ విధంగా రెండు పేర్లు కూడా ఉన్నాయి.అయితే పరిసరాలను బట్టి, వారు నివసించే ప్రాంతాలను బట్టి దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.
అయితే భగవంతుని ఆరాధించినట్లయితే ఆ భగవంతుడు సంతిష్టుడై మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను అందిస్తారు.ఇక ఈ చెట్టు పువ్వులను దేవుడికి సమర్పిస్తే మీ జీవితంలో అనుకున్న కోరికలు అన్నీ కూడా వెంటనే పూర్తవుతాయి.దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఎందుకంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు మనకు అనేక ఔషధాలను అందిస్తాయి.అలాగే అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.
అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలను మనం ప్రతి ఇంటి ముందు పెంచుకునే ఈ నందివర్ధన చెట్టు కూడా ఒకటి.అయితే ఈ పువ్వులను దేవునికి సమర్పించడం మాత్రమే కాకుండా ఇవి ఎన్నో వ్యాధులకు నివారణగా సహాయపడతాయి.
అయితే ఈ నందివర్ధన వేర్లు చేదుగా ఉంటాయి.ఈ చెట్టు పువ్వులను దేవుడికి సమర్పించడం వలన మీరు కోరుకున్న అన్ని కోరికలు వెంటనే నెరవేరుతాయి.అలాగే ఈ నందివర్ధనం యొక్క పువ్వులు, ఆ పువ్వుల రసం కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.కాబట్టి ఈ చెట్టును మీ ఇంట్లో కచ్చితంగా పెంచుకోండి.
ఈ చెట్టు పూలతో శ్రీ మహాలక్ష్మి దేవి( Sri Lakshmi Devi )ని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించినట్లయితే అష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయి.అలాగే శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కటాక్షం మీకు శుద్ధిస్తుంది.
దీంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
DEVOTIONAL