శని తిరోగమనముతో ఈ నాలుగు రాశుల వారికి అద్భుతాలు జరగబోతున్నాయి.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శని భగవానుడు తిరోగమనించేటప్పుడు కొన్ని రాశులకు శుభాలు జరుగుతుంటాయి.
అయితే జూన్ 15న శని కుంభరాశిలో తిరోగమనం చెందుతున్నాడు.ఆ సమయంలో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది.
జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ ఉన్నాయి.జేష్ట మాసంలో గ్రహాల కదలికకు ఎంతో విశిష్టత కూడా ఉంటుంది.
అయితే ఈ నేపథ్యంలోనే శనిగ్రహం( Saturn ) తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనము చేయనున్నాడు.అయితే జూన్ 17వ తేదీన రాత్రి 10:48 గంటలకు ఈ దిశలో తిరోగమనం మొదలుకానుంది.ఇక నాలుగో తేదీ ఉదయం 8:26 నిమిషాలకు వ్యతిరేక దిశలో సంచారం చేస్తాడు.అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
కుంభరాశి:( Aquarius ) ఈ రాశిలో శని తిరోగమనము చేయడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి.అయితే ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.అలాగే ఎవరితో అయినా మాట్లాడే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.ఈ సమయంలో ఖర్చులు పెరేగే అవకాశం కూడా ఉంది.ఇక ఆర్థిక సంబంధిత విషయాలలో మంచి విజయం పొందుతారు.
ధనస్సు రాశి:( Sagittarius ) ఈ రాశి వారి నుండి శని దేవుడు మూడో స్థానం నుంచి తిరుగమనం చేస్తాడు.ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది.కుటుంబ జీవితంలో సంతోషాలు కూడా పెరుగుతాయి.
మనసు సంతోషంగా ఉంటుంది.
కన్య రాశి: ( Virgo )ఈ రాశి నుండి శని దేవుడు ఆరో స్థానం నుండి తిరోగమనం చేయనున్నాడు.ఈ సమయంలో ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు.అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభ ఫలితాలు కూడా అందుతాయి.
అంతేకాకుండా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు శుభ ఫలితాలు వింటారు.
సింహరాశి:( Leo ) ఈ కాలంలో ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి.ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
DEVOTIONAL