హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా జోన్ పోలీస్ స్టేషన్ లలో 162 సబ్ ఇన్స్పెక్టర్ ల నూతన జాయినింగ్

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా జోన్ పోలీస్ స్టేషన్ లలో 162 సబ్ ఇన్స్పెక్టర్ ల నూతన జాయినింగ్.

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.

నూతనంగా జాయిన్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ లు పొలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినందుకు గర్వంగా ఉండాలి.మీకు ఎప్పుడో చాలా కాలం క్రితం డ్రీమ్ ఉంది ఏమో పొలీస్ అవ్వాలి అని అధి ఇప్పుడు నెరవేరింది.

ప్రజల భద్రతకు మనం రక్షణ కల్పించాలి.తమ కుటుంబ సభ్యులు బయటికి వెళ్తే సురక్షితంగా ఉంటారు.

పోలిసులు ఉన్నారు అని నమ్మకం కలిగించే లా పని చేయాలి.అలాంటి వాతావరణం ఉంటే అందిరికీ నమ్మకం వస్తుంది.

Advertisement

మనుషులు మెషీన్లు కాదు కానీ ప్రతీ ఒక్కరిలో అనేక ఆలోచనలు ఉంటాయి వాటిని అర్దం చేసుకొని ముందుకు వెళ్లాలి.ప్రతి ఒక్కరినీ ఒక దాటి మిద కి తీసుకోని రావాలి.

రేపటి తెలంగాణ భవిష్యత్ మీరే.ఇంకో 35 ఏళ్ళలో మీరు రిటైర్ అవుతారు.

కానీ మీ సేవలు ప్రజలు అందరికీ గుర్తు ఉంటాయి.మనం బాడీ లాంగ్వేజ్ కూడా అనేక విషయాలను తెలియజేస్తోంది.

క్రికెట్ టీమ్ లో అందరూ ఒకేలా ఆడ లేరు.టీమ్ వర్క్ ముఖ్యం.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఆలాగే అందరూ పోలీస్ స్టేషన్ లో ప్రజల భద్రత కోసం పని చేయాలి.మహిళ పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి.

Advertisement

కొత్తగా జాయిన్ అవుతున్న సబ్ ఇన్స్పెక్టర్ లు అందరికీ అల్ ది బెస్ట్.

తాజా వార్తలు