తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 26 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.21

రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:ఉ.09.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఎటువంటి ఆటంకాలు ఎదురుకావు.ఈరోజు కొన్ని శుభ వార్తలు వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు.

త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం కాస్త కేటాయించాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారం గురించి ఆలోచించే వాళ్ళు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీ అప్పులన్నీ తీరుస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొందరు వ్యక్తుల పట్ల సంతృప్తి చెందుతారు.కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకపోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కోల్పోతారు.తిరిగి సంపాదించుకునే స్తోమత మీకు ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పనులు మొదలు పెడతారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కొన్ని వాదనలకు దూరంగా ఉండటం మంచిది.ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి ఉండదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు అందుకుంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొందరి సలహాలు తీసుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు శుభవార్త వింటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం కుదుట పడుతుంది.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube