ఈనెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణలో ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.

తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేవం నిర్వహించారు.

ఈ వేడుకకు మూడు వందల మందికి పైగా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానాలను పంపనున్నారు.ప్రతి సంవత్సరం నిర్వహించే ప్లీనరీ వేడుకలకు బదులుగా ఈసారి ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

27th Of This Month Is The Birth Day Of BRS-ఈనెల 27న బీఆర్ఎ
అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

తాజా వార్తలు