24 గంటల తర్వాత శని దేవుడి అనుగ్రహం ఉండే రాశులు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం అని దాదాపు చాలా మందికి తెలుసు.

శని ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది.

ఈ విధంగా శని ఒక రాశి చక్రంలోకి తిరిగి రావడానికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది.ప్రస్తుతం శని కుంభ రాశిలో కూర్చుని వక్రమార్గంలో కదులుతూ ఉన్నాడు.

నవంబర్ 4వ తేదీన శనివారం రోజు శని గ్రహ సంచారం వల్ల కొన్ని రాశులపై ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది.శని యొక్క ఈ శుభ ప్రభావం కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.

మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే శని ప్రత్యేక మార్గంలో సంచరించడం వల్ల మేషరాశి( Aries ) వారి వృత్తిలో సానుకూల మార్పులను చూస్తారు.

After 24 Hours These Are The Signs That Will Be Blessed By Lord Shani , Astrolog
Advertisement
After 24 Hours These Are The Signs That Will Be Blessed By Lord Shani , Astrolog

మీరు ఉద్యోగాలు మరాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.మీరు వ్యాపారవేత్త అయితే మీరు లాభాలను పొందుతారు.అలాగే భాగస్వామ్యంలో పని చేసే వారికి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే వృషభ రాశి( Taurus ) వారికి శని ప్రత్యేక సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది.శని శుభ ప్రభావంతో మీ ఉన్నత అధికారులు, మీ తోటి ఉద్యోగులు మీకు మద్దతు తెలుపుతారు.

మీ శ్రమకు తగిన ఫలితం, గౌరవం లభిస్తాయి.ఇంకా చెప్పాలంటే కన్యా రాశి వారు కూడా శని అనుగ్రహంతో వృత్తి, వ్యాపారలలో మంచి లాభాలను పొందుతారు.

ఈ సమయంలో మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే కొత్త ఉపాధి ఎంపికను కనుగొనడంలో మీరు విజయవంతం అవుతారు.

After 24 Hours These Are The Signs That Will Be Blessed By Lord Shani , Astrolog
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు.కుంభ రాశిలో శని సంచారం వల్ల ఈ సమయంలో తులా రాశి( Libra ) వారు కూడా అనుకూల ఫలితాలను పొందుతారు.

Advertisement

వీరి ఆర్థిక పరిస్థితి( Financial situation ) మెరుగుపడుతుంది.మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే అందులో అధిక లాభాలు వస్తాయి.అలాగే ధనస్సు రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ఇలాంటి అవకాశాలు మిమ్మల్ని సంతోష పరుస్తాయి.అలాగే ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

మీ ఉద్యోగానికి సంబంధించి మీరు తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

తాజా వార్తలు