20 శాతం పెరిగిన అత్యాచారాలు

నల్లగొండ జిల్లా:దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.2021లో గతంకంటే 20 శాతం అధికంగా అత్యాచారాలు జరిగినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది.

తాజాగా ఎన్సీఆర్బీ విడుదల చేసిన “క్రైమ్ ఇన్ ఇండియా 2021” నివేదిక గణంకాల ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

రోజుకు సగటున 86 అత్యాచారాలు జరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెబుతోంది!.

20 Percent Increase In Rapes-20 శాతం పెరిగిన అత్య�

Latest Nalgonda News