కొత్త దర్శకుల ముందు సీనియర్ డైరెక్టర్స్ తేలిపోతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry)లో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ డైరెక్టర్లతో పాటు మరికొంతమంది కొత్త దర్శకులు కూడా తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.

 Are Senior Directors Not Getting Comfortable In Front Of New Directors ,senior-TeluguStop.com

ముఖ్యంగా హాలీవుడ్ స్టాండర్డ్ స్టోరీ తో డిఫరెంట్ మేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని చాలామంది కొత్త దర్శకులు వస్తున్నారు.

Telugu Directors, Tollywood-Movie

ఇక ఈ క్రమంలోనే ఇంతకుముందు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ దర్శకులు( Senior Directors) కూడా కొత్త దర్శకుల తో పాటు స్టార్ డమ్ ను అందుకొని సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది.ఇక సీనియర్ హీరోలు ఏమాత్రం తడబడ్డ కూడా కొత్త దర్శకులు వాళ్ళను డామినేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్ళే అవకాశం కూడా ఉంది.ఇక ముఖ్యంగా దర్శకుడు అనేవాడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.

 Are Senior Directors Not Getting Comfortable In Front Of New Directors ,senior-TeluguStop.com

లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో చాలా వెనుకబడిపోతారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అలా అప్డేట్ అవ్వడం వల్లే ఈ జనరేషన్ లో ప్రేక్షకులు ఎలాంటివైతే కోరుకుంటున్నారో అలాంటి సినిమాను ప్రేక్షకు ముందుకు తీసుకురావడానికి వాళ్ళు చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

Telugu Directors, Tollywood-Movie

ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం కొత్త దర్శకుడు అయిన సీనియర్ దర్శకుడైన ఎవరైనా కూడా ఒక సక్సెస్ అనేది దక్కించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న సిచువేషన్ లో సీనియర్ దర్శకులు అందర్నీ యంగ్ డైరెక్టర్స్ డామినేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారనే చెప్పాలి.ఇండస్ట్రీ కి వచ్చి రాగానే భారీ సక్సెస్ లను కొడుతూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.తద్వారా సీనియర్ దర్శకులకు పోటీగా మారడమే కాకుండా స్టార్ హీరోలతో సైతం సినిమా చేసే స్థాయికి ఎదుగుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube