హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం.. రెండేళ్ల చిన్నారి మృతి

కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి చనిపోయింది.ఈ విషాద ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకుంది.

రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ సడన్ గా డోరు తీశాడు.అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ద్విచక్రవాహనానికి డోర్ తగలడంతో కింద పడ్డారు.

ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న కుటుంబంలో చిన్నారి ధనలక్ష్మీ మరణించగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.మన్సూరాబాద్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు