మొటిమలతో ఇబ్బందిగా ఉందా ? ఈ చిట్కాలను ఫాలో అయితే సరి

ముఖం మీద మొటిమలు వచ్చాయంటే ముఖం చాలా అసహ్యంగా కనపడుతుంది.వాటిని వదిలించుకోవటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.

ఆ ప్రయత్నాలలో భాగంగా మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల క్రీమ్స్ ని వాడుతూ ఉంటాం.అయితే ఎటువంటి ప్రయోజనం లేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందువల్ల ఇంటిలో సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్ధాలతో మొటిమలను తగ్గించుకోవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

వంటసోడాలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి.

Advertisement

బాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తాజా వార్తలు