యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ పట్టణానికి చెందిన ఆరవ తరగతి విద్యార్ది ధర్మకోల్ తో నిర్మించిన అయోధ్య రామమందిరం పలువురిని అబ్బురపరుస్తోంది.వివరాల్లోకి వెళితే.
మోత్కూరు పట్టణానికి( Motkur ) చెందిన గనగాని అనిల్,పావని దంపతుల చిన్న కుమారుడు గనగాని హృతిక్ గౌడ్ 5 వ తరగతి వరకు స్థానిక అక్షర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదివి, ప్రస్తుతం కీసర ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో 6వ,తరగతి చదువుతున్నాడు.సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ చిన్నారి తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు.
థర్మకోల్ ను ఉపయోగించి అయోధ్య రామమందిర నిర్మాణం చేసి ప్రతిభను చాటుకున్నాడు.థర్మకోల్( Thermocol ) తో తయారు చేసిన అయోధ్య రామమందిర నిర్మాణం పలువురి మన్ననలు పొందుతుంది.
Latest Video Uploads News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy