కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారా?: ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు.పవన్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించారు.

లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అని లేఖలో ప్రశ్నించారు.పవన్ కల్యాణ్ బెదిరింపులకు తాను భయపడనని ముద్రగడ తెలిపారు.

తానేమి బానిసను కాదని వెల్లడించారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

Latest Latest News - Telugu News