ఒక్క తెలుగు వాళ్ళు తప్ప మిగతా సౌత్ డైరెక్టర్లు పాన్ ఇండియా లో ఎందుకు క్లిక్ అవ్వడం లేదు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరక్టర్లు గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక పాన్ ఇండియాలో( Pan India ) మన దర్శకులు హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు పాన్ ఇండియాలో సినిమాలను చేస్తున్నప్పటికి వేరే ఏ ఇండస్ట్రీకి లేని గుర్తింపు మన దర్శకులకే దక్కుతుందనే చెప్పాలి.ఇప్పటికే తెలుగు నుంచి అరడజన్ మంది పాన్ ఇండియా దర్శకులు తమ సత్తా చూపించుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Why South Directors Are Not Clicking In Pan India Except Telugu Directors Detail

మరి మనవాళ్లను బీట్ చేయాలంటే మిగతా ఇండస్ట్రీ వాళ్ళు చాలా కసరత్తులను చేస్తున్నారు.కారణం ఏదైనా కూడా మన సినిమాలకు పాన్ ఇండియాలో మంచి గిరాకీ ఉండడంతో మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర భాషల హీరోలు కూడా పోటీ పడుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలు సైతం మన దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

ఇక ఇప్పటికే రాజమౌళి,( Rajamouli ) సుకుమార్,( Sukumar ) సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.కాబట్టి పాన్ ఇండియాలో వీళ్ళకు మంచి గౌరమైతే దక్కుతుంది.

Advertisement
Why South Directors Are Not Clicking In Pan India Except Telugu Directors Detail

తద్వారా మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

Why South Directors Are Not Clicking In Pan India Except Telugu Directors Detail

ఇక మిగతా ఇండస్ట్రీ నుంచి వస్తున్న దర్శకులు తెలుగులో స్టార్ డైరెక్టలుగా ఎడగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా ఇతర భాషల డైరెక్టర్లు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.మరి మన దర్శకులు కూడా ఇండస్ట్రీహిట్లను భారీగా నమోదు చేయాల్సిన అవసరమైతే ఉంది.

Advertisement

తాజా వార్తలు