వాట్సాప్‌లో ‘మనీహీస్ట్‌’ స్టిక్కర్స్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి!

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త స్టిక్కర్‌ ప్యాక్‌ను విడుదల చేసింది.మనీ హీస్ట్‌ మూవీకి సంబంధించిన స్టిక్కర్‌ హీస్ట్‌ను ప్రారంభించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్‌ అయిన ఈ సినిమా 2021 సెప్టెంబర్‌ 3న విడుదల అయింది.ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్న ఈ స్టిక్కర్స్‌ను స్టిక్కర్‌ హీస్ట్‌గా విదుదల చేశారు.

ఈ స్టిక్కర్లను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వినియోగదారులిద్దరికీ అందుబాటులో ఉంది.ఇందులో మనీహీస్ట్‌ పాత్రలకు సంబంధించిన స్టిక్కర్లు ఉన్నాయి.

ఇవి మీరు ఇతరులకు షేర్‌ చేసుకోవచ్చు.టోక్యో, లిస్బన్, మాస్కో, నైరోబి, రియో, డెన్వర్, స్టాక్‌హోం, బొగోటా, పలెర్మొ, ప్రొఫెసర్‌ ముఖాలతోపాటు వారి వ్యక్తికరణలను కూడా చూడవచ్చు.

Advertisement
WhatsApp Gets Money Heist Animated Stickers Available, Money Heist Stickers, Mac

ఇతరులకు పంపించవచ్చు.ఈ స్టిక్కర్‌ ప్యాక్‌లను మూచో పిక్సెల్స్‌ తయారు చేసింది.ఇవి 17 స్టిక్కర్లు.658 కేబీ మాత్రమే.

మనీహీస్ట్‌ స్టిక్కర్లను డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం

ముందుగా వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి.

చాట్‌ విండ్‌ను క్లిక్‌ చేయాలి.స్టిక్కర్‌ ఐకాన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.

వాట్సాప్‌ స్టిక్కర్‌ స్టోర్‌లో స్టిక్కర్‌ హీస్ట్‌ యానిమేటెడ్‌ ఉంటాయి.

Whatsapp Gets Money Heist Animated Stickers Available, Money Heist Stickers, Mac

ఆ స్టిక్కర్లను వాట్సాప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.డౌన్‌లోడ్‌ అయిపోయాక వాట్సాప్‌ చాట్‌లో కిందివైపు ఉండే స్టిక్కర్లను క్లిక్‌ చేస్తే అందులో మీకు ఇష్టమైన మనీ హీస్ట్‌ స్టిక్కర్లు అందుబాటులో ఉంటాయి.వాట్సాప్‌ ఈ స్టిక్కర్లతోపాటు తాజాగా మెసేజెస్‌కు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లా మాదిరి చాట్‌ రియాక్షన్‌ను కూడా పరిశీలిస్తోంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

ఇవి వాట్సాప్‌ వినియోగదారులకు ఈమోజీస్‌తో రియాక్ట్‌ అయ్యే ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది.ఈ మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలీదు.త్వరలో వాట్సాప్‌ యాజమాన్యం దీన్ని ప్రకటించనుంది.

Advertisement

డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి.త్వరలో అందుబాటులోకి తీసుకురానునట్లు తెలిపింది.

మెసేజ్‌ రియాక్షన్‌ టెక్ట్స్‌ కిందివైపు ఉంటుంది.

తాజా వార్తలు