మాటీవీ నిర్వహించే అవార్డు ఫంక్షన్ లకి విపరీతమైన క్రేజ్ ఎప్పుడూ చూస్తూ ఉంటాం మనం.
ఇప్పటి వరకూ ఈ అవార్డుల లో ఆలీ - సుమ కాంబినేషన్ లో వచ్చే ఎపిసోడ్ లు షో మొత్తానికీ హై లైట్ లు గా మారుతూ ఉంటాయి.
త్వరలో మాటీవీ అవార్డ్ ఫంక్షన్ పైన వాళ్ళు తీసే షార్ట్ ఫిలిం బాహుబలి మీద రాబోతోంది.మా టీ అవార్డ్స్ ఈ నెలలోనే అంటూ మాటీవీ ఇప్పుడో ప్రోమో టెలికాస్ట్ చేస్తోంది.
ఇందులో బాహుబలి స్పూఫ్ ని బాగానే తీసేశారు.కళామతల్లి అండ్ శివగామి పాత్రలో ఎప్పటిలాగే సుమ నటించగా.
బాయిలింగ్ స్టార్ పృథ్వీ కట్టప్ప పాత్రలో కనిపించనున్నాడు.
ఇక బాహుబలిగాను , పైరసీకేయ గాను సంపూర్ణేష్ బాబు కనిపించనున్నాడు.
సంపూ చేసిన రోల్స్ ని సాధారణంగా ఆలీ ఎప్పుడూ చేస్తాడు కానీ కారణం తెలీదు కానీ ఆలీ స్థానం లో సంపూ ఒచ్చేసాడు.ఆలీ చెయ్యను అన్నాడో మరి సుమ - ఆలీల మధ్యన గొడవ నిజమేనో అనేది తెలియడం లేదు.
ఈ స్పూఫ్ విడియో బిట్ ను మా టీవీ ట్వీట్ చేసింది.మరి ఆలీ లేనట్లే అన్నది కన్ ఫర్మ్ అయితే, ఇన్నాళ్లుగా కలిసి చేస్తున్న సిరీస్ ను పక్కన పెట్టారు అంటే ఆ ఇద్దరి నడుమ విబేధాలు కరెక్టే అనుకోవాలి.
.తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy