పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేయండి గురువు గారు !

పవన్ కళ్యాణ్ అంటేనే మనకు ఒక ఎమోషన్.చాల మంది హీరోలు ఉన్న ఆయనే ఎంతో మందికి ఫెవరెట్ హీరో గా ఉంటాడు.

యూత్ నుంచి కాస్త వయసు పెద్ద వాళ్ళు కూడా ఆయన్ని అభిమానించే కుండా ఉండలేరు.అందుకే ఆయనకు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు.

రాజకీయాలతో పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా సినిమాలు మాత్రమే ఆయన్ని అందరికి హీరోను చేసాయి.అందుకే అన్నయ్య చిరంజీవి చేసిన తప్పు చేయకుండా పవన్ సినిమాలను, రాజకీయాలను ఎంతో బాలన్స్ చేస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు.

అప్పట్లో 2000 ల సంవత్సరం టైం లో పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనకు లేదు కానీ అయన తీసిన ఖుషి సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా అయ్యేది.ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కలర్ ఎగరేసుకునే వాడు.ఎందుకో రాజమౌళి లాంటి హీరోలు తీసిన హీరోలతోనే మళ్లి తీస్తున్నారు కానీ మన పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడం లేదు.

Advertisement

అందుకు వారి కారణాలు వారికి ఉండచ్చు.అయితే పవన్ కళ్యాణ్ ని మాత్రం అయన అభిమానులు పాన్ ఇండియా స్టార్ గా మాత్రం చూడాలనుకున్తున్నారు.అయన రాజకీయాల్లో బాగా ఎదిగి సీఎం అవ్వకపోయిన ఫ్యాన్స్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు.

కానీ విజ్నయేంద్ర వర్మ పవన్ కళ్యాణ్ కోసం ఒక పాన్ ఇండియా కథ రాసి దానిని రాజమౌళి దర్శకత్వం వహిస్తే మాత్రం చూడాలని కోరుకుంటున్నారు.

అన్ని వదిలేసి అయన రాజకీయాల్లోకి వెళ్ళాడు, సినిమా జీవితం ఇంకా ఎంతో ఉంది.కానీ ఈ ఒక్క అవకాశం అతి త్వరలో రావాలని ప్రతి సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.ఆలా కానక తీస్తే దెబ్బకు పవర్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అవ్వడం గ్యారంటీ.

వాస్తవానికి టికెట్ రేట్స్ ఎంతో తక్కువ ఉన్న టైం లోనే అయన రెండు వందల కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ సృష్టించ్చాడు.మరి ఆయనకు ఒక వెయ్యి కోట్లు రాబట్టడం పెద్ద విషయమేమి కాదు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

విజయేంద్ర వర్మ కాకపోయినా తెలుగు రచయితలు ఎవరైనా సరే ఆయన్ను దృష్టిలో పెట్టుకొని మంచి కథలు రాయండి.పవన్ కళ్యాణ్ ని దేశం మొత్తం చూసేలా చేయండి గురూజీ.

Advertisement

తాజా వార్తలు