Vyuham :వ్యూహం చిత్రానికి హైకోర్టులో దక్కని ఊరట

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు.

ఈ క్రమంలోనే ఈనెల 9వ తేదీ లోపు సెన్సార్ బోర్డు కమిటీ రివ్యూ రిపోర్టు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వ్యూహం ( vyuham ) చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

Vyuham Film Did Not Get Relief In The High Court
Vyuham Film Did Not Get Relief In The High Court-Vyuham :వ్యూహం చ

నాలుగు వారాల్లో మళ్లీ సెన్సార్ బోర్డు రివ్యూ ( Censor Board Review )చేసి రిపోర్ట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ప్రకటించింది.అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది.దీంతో పిటిషన్ పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఈ నెల 9 లోగా సెన్సార్ బోర్డు కమిటీ రివ్యూ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 
Advertisement

తాజా వార్తలు