వైరల్ వీడియో: అతడు బైక్‌ను నడిపిన స్టైల్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.!

స్టంట్స్ పేరు ఎత్తితే చాలు యువతలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది.చాలా మంది యువకులు రకరకాల స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.

వారు ఎంతో పేరుప్రతిష్టలు పొందుతుంటారు.అయితే ఈ స్టంట్స్ చేయడం అంత సులభం కాదు.

చాలా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.స్టంట్స్ లో ఏదైనా అలసత్వం వహిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

అందుకే స్టంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా రకాల స్టంట్స్ ఫేమస్ అవుతున్నాయి.

Advertisement
Viral Video Man Ride Bike In Very Dangerous Place , Biker, Stuns , Viral Video,

యంగ్ పీపుల్స్ తమకు అనుగుణంగా కొత్త కొత్త ఛాలెంజులు చేసుకుంటున్నారు.యువత చేసే ఛాలెంజ్స్, స్టంట్స్ చాలా ఫేమస్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.

అనేక రకాల స్టంట్స్ చేస్తూ వాటిని ఇంకా కష్టంగా ట్రై చేస్తూ చాలా మంది విజయం సాధిస్తున్నారు.అయితే వీటిలో కొంత మంది తమ ప్రాణాలను రిస్క్‌ లో పెట్టుకుంటున్నారు.

తాజాగా ఓ స్టంట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియోలో ఓ బైకు లోయ ఎడ్జ్ లో ఉంది.

దానిని ఆ అంచు భాగంలో బైక్ నడిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.ఎక్కడ ఆ బైక్ ఎడ్జ్ బ్యాలెన్స్ తప్పినా కూడా ఆ వ్యక్తి ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

ఈ స్టంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral Video Man Ride Bike In Very Dangerous Place , Biker, Stuns , Viral Video,
Advertisement

వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.స్టంట్ కోసం ఇంత రిస్క్ చేయడం ఎందుకని ఒకరు కామెంట్ చేశారు.మౌంటైన్ డ్యూ తాగేవా భాయ్ అంటూ ఇంకొకరు జోక్ వేశారు.

ఈ ప్రమాదకరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేశారు.ఈ పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల మంది ఈ వీడియోను చూశారు.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు